Sunday, July 13, 2025
Homeఆంధ్రప్రదేశ్సూళ్లూరుపేటలో "బాబు షూరిటీ -మోసం గ్యారెంటీ"

సూళ్లూరుపేటలో “బాబు షూరిటీ -మోసం గ్యారెంటీ”

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 12 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సత్యసాయి కళ్యాణమండపంలో శనివారం “బాబు షూరిటీ- మోసం గ్యారంటీ” పేరుతో వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను గాలికి వదిలి ఒక్క సంవత్సరంలో పై రెండు లక్షల కోట్ల అప్పు చేసిన సంక్షేమ కనబడలేదని విమర్శించారు . కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments