Tuesday, July 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ఇల్లందులో.పేకాటరాయుళ్ల అరెస్టు

ఇల్లందులో.పేకాటరాయుళ్ల అరెస్టు

Listen to this article

పయనించే. సూర్యుడు జులై 14 (పొనకంటి ఉపేందర్ రావు )


ఇల్లందు:పట్టణంలో స్టేషన్ బస్తి దగ్గర సాయంత్రం సమయంలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో ఇల్లందు పట్టణ ఎస్ఐ. మరియు సిబ్బంది కలిసి వెళ్లగా అక్కడ 10 మంది వరకు పేకాట ఆడుతున్నారు. వారిలో ముగ్గురు అనగా 1.చలమతి ఉపేందర్ s/0 ముత్తయ్య,32 సంవత్సరాలు, st ఎరుకుల,R/o స్టేషన్ బస్తి. ఇల్లందు. గుగులోతు రమేష్ s/0 గొనియా, 35 సంవత్సరాలు, st లంబాడా r/0 R/o కొత్తగూడెం. జరుపల రఘువర్మ s/0 బద్రు,35 సంవత్సరాలు ,st లంబాడా,R/0 స్టేషన్ బస్తి ఇల్లందు వీరిని పట్టుకోగా వీరి దగ్గర నుండి 4,150 మరియు 3 సెల్ ఫోన్లు దొరికినవి మిగతావారు పారిపోయినారు వీరు ముగ్గురిని పోలీస్ స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments