
పయనించే సూర్యుడు గాంధారి 19/07/25
గాంధారి మండల కేంద్రంలో శివ భక్త మార్కండేయ మందిరంలో గాంధారి పోలీసుల సూచన మేరకు గాంధారి శివ భక్త మార్కండేయ భక్తులు మరియు కమిటీ సభ్యులు 8 కెమెరాలు ఏర్పాటు చేసుకోనైనది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ రాజు అధ్యక్షతన, సభ్యులు ఎనిగందుల మహేష్ మామిడి శ్రీనివాస్ కేయాతం కృష్ణ తాటిపాముల శివకుమార్ గుంటుకు రాజేందర్ గుంటుక అశోక్ సామల ప్రభు తదితరులు పాల్గొన్నారు.