
పైనుంచి సూర్యుడు జులై 30 తారీఖు జోగులంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న
..జోగులాంబ గద్వాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఇజం పట్టణ మరియు మండల అధ్యక్షుడు కంపాటి భరత్ రెడ్డి మరియు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో, నాయకులు మరియు విద్యార్థులతో కలిసి కొత్త బస్టాండ్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి మరియు గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి శివారెడ్డి పాల్గొన్నారు అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి న కానీ ప్రజలు కష్టాల్లో మాత్రం ఇలాంటి మార్పు లేదు అందులోనూ విద్యార్థులు పరిస్థితి మరి ఘోరం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకోవాలంటే యపడుతున్నారు ప్రభుత్వం కాలేజీల్లో సరిపడా సీట్లు ఉండవు అలా అని ప్రైవేటు చేరితే చదువు పూర్తి అయ్యాక రీయంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయదు. పై చదువులకు వెళ్లి అంటే ఆర్థిక పరిస్థితులు కారణంగా చదువుకోవడానికి వీలు లేక కూలి నాలి చేసుకొని
