
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సతీష్ అన్నారు గురువారం మహేశ్వరంలోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకు వివిధ విభాగాల్లో ఎన్నికలు నిర్వహించి గెలుపొందిన వారితో ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీలు అందజేశారు ఈ సందర్భంగా ఆర్ ఐ రవీందర్ రెడ్డి . కోఆర్డినేటర్ జితేందర్ గౌడ్ . జోనల్ పిఈటి అమిన్ బాబు తదితరులు మాట్లాడారు భవిష్యత్తులో సమాజానికి దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ మహేశ్వరం ప్రిన్సిపాల్ సోమేశ్వరి. బ్రాంచ్ ఏవో ప్రమోద్ గౌడ్. పిఈటి యాదగిరి. ప్రైమరీ ఇంచార్జ్ ప్రియాంక. ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ వాగపోసి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
