
పయనించే సూర్యుడు తేదీ 15 తారీకు శుక్రవారం,
జోగులాంబ గద్వాల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 79 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకున్న బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు మరియు అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం మూడు రంగుల పొత్తంగి జెండా ఎగరవేయడం జరిగింది కావున అలాగే వీరి వెంట కురువపల్లయ్య నాగర్ దొడ్డి వెంకట రాములు మద్దెలబండ డి. శేఖర్ నాయుడు బాసు శ్యామల మరియు తదితరులు కార్యకర్తలు 79 వ జెండా ఆవిష్కరణ స్వతంత్ర దినోత్సవంలో మరింత పాల్గొనడం జరిగింది


