సమావేశంకు హజరైన మార్కెట్ పరిధిలో గల కోనుగోలు దారులు….
ఈ సంవత్సరం అధిక వర్షాల ద్రృష్ట్యా రైతుల క్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది…
పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:రైతులను ద్రృష్టిలో ఉంచుకోని ట్రెడర్స్ కోనుగోలుచేయాలి-ఎమ్మెల్యే కనకయ్య వ్యాపారస్ధులు ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించాలిరైతుల క్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం-ఎమ్మెల్యే రాందాస్ రైతు సమస్య పరిష్కారం కోరకు మన ప్రభుత్వం కమిషన్ ఎర్పాటు చేసింది-గోపాల్ రెడ్డి ఇల్లందు వ్వవసాయ మార్కెట్ కు ఆదాయం చెకూర్చేందుకు కోనుగోలు దారులు క్రృషి చెయాలి ఏ.ఎం.సి చైర్మెన్ రాంబాబు ఇల్లందు మార్కెట్ కమిటిపరిధి ప్రకటిత ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుచేయు ట్రేడర్స్ వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా హాజరై వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి రైతులకు లబ్ధిచేకూరే విధంగా వ్యాపారం కొనసాగించాలని మార్కెట్ కు ఆదాయంవచ్చే విధంగా వ్యాపారస్తులు అందరూ సహకరించాలని కోరిన ఇల్లందు,వైరా నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య వైరా ఎమ్మెల్యేమాలోత్ రాందాసు నాయక్ ,రైతు కమీషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి ఈ సమావేశంలో ఇల్లందు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బిజ్జా వెంకటేశ్వర్లు టేకులపల్లి సొసైటీ చైర్మన్లు మెట్ల కృష్ణ,లక్కినేని సురేందర్,మార్కెట్ కమిటి డైరెక్టర్లు మాళోత్ బావుసింగ్,భుక్యా అశోక్,కుంజా వసంతరావు,బొళ్ళి రాజు,భుక్యా శివలాల్,జారె సమ్మక్క,గుగులోత్ గబ్రు,కుంజా వసంతరావు,వ్యాపారస్ధుల అధ్యక్షులు జుకల్ కిషోర్,అధికారులు,కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గోన్నారు

