పయనించే సూర్యుడు/జనవరి 12/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
బానోత్ నందు నాయక్ ఉద్యమాల పోరులో గిరిజన సంఘాలలో తన ప్రయాణం25/01/1979 నా నేను పుట్టిన తేదీ బానోతు నందు నాయక్ తండ్రి సక్క రాములు తల్లి బంగారి నేను పుట్టింది సత్తుపల్లి తుమ్మూరు రామారావు వీధిలో మా తాతగారు ఇంటిదగ్గర నా వయసు 6 సంవత్సరాలు కాడ నుంచి నా కుటుంబ సమస్యలకి పనిచేశాను అప్పుడు వెంకటేశ్వర టాకీస్ రోడ్డు అట్లా చేసుకుంటా మళ్ళీ మటన్ కొట్టు లో పనిచేశాను నా జీతం రెండు రూపాయలు పది సంవత్సరాలు కాడ నుంచి నేను చూడాలమ్మాను తర్వాత ఐసుల అమ్మాను తర్వాత నేను రోడ్డు మీద చిరంజీవి పాటలకి డాన్స్ చూడండి మా నాన్నగారు కంటిపుల్లలు అమ్మేవారు కులం కోసం నేను 95లో బంజారా సంఘం పెట్టా 95లో పోరాటం చేసే కులాన్ని ఏకం చేయాలి సత్తుపల్లి మండలంలో నియోజకవర్గంలో అని చెప్పి గాని నేను పోరాటంలో చాలామందికి ఇల్లు సాంక్షన్ చేపించాను నేను పొలిటికల్ లో ఎంటర్ అయినప్పుడు అంటే తుమ్మల నాగేశ్వరావు గారు ఇప్పుడున్న మంత్రి గారు రెండు పావురాలు మీద పోటీ చేసినప్పుడే నేను రాజకీయంలో తిరిగాను ఎన్టీ రామారావు గారు వర్గంలో తిరిగి అంబాసిడర్ కారు వేసుకొని ఒక టీము పొట్లపల్లి నాగేశ్వరావు హెచ్ వెంకటేశ్వరావు ఇంకా టీము మేము గ్రామ గ్రామం పెరిగి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసినప్పుడు ఎన్టీ రామారావు గారి కుల సంఘం నేను 95 లో పెట్టాను అప్పుడు ఆ కుల సంఘాన్ని ఒక ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ గారు ఆయన మీటింగ్ చూసి నేను కూడా మా కమ్యూనిటీని ఏకం చేద్దామని కుల సంఘం లో పెట్టాను 96 లో 95 96 లో ఢిల్లీ సుప్రీంకోర్టు గారిని పరిచయం చేసిన పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారు నాకు ఆయన ద్వారా దాదాపు కొన్ని మూడు వేల మందిరి కి కూడా న్యాయం జరుగుతుంది సింగరేణి మీద కేసు వేసి కేసు గెలిచి ఈరోజు పేద వాళ్ళకి న్యాయం జరిగేటట్టు జరుగుతున్నది కాబట్టి నా జీవితం చరిత్రలో గెలిచి నేను కేసు గెలిచి అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నాను ఈరోజు నా సమస్య నా పరిస్థితి ఆటో డ్రైవర్ గా ఒక సోషల్ వర్కర్ గా కుల సంఘాలు నాయకుడిగా సమాచార యాక్టివిటీ సంగం నుంచి ఎవరికైనా అన్యాయం జరుగుతే పోరాటం చేస్తున్నాను లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి పోరాటం చేస్తున్నాను ట్రాలీ ఆటో యూనియన్ గా కూడా ప్రెసిడెంట్ గా నేను కొనసాగుతున్నాను ఈరోజు ఇది నా చరిత్ర జీవిత చరిత్ర నాకు ముగ్గురు ఆడపిల్లలు రాబోయే కాలంలో నేను ఒక వార్డ్ కౌన్సిలర్ గా అయినా చెప్పి పోటీ చేయగలను నాతో నన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా పోటీ చేపిస్తానని చెప్పి కోరుకుంటూ నేను సత్తుపల్లి ప్రజలు ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఇన్ని రోజులు కూడా న్యాయం కోసం నేను పోరాటం చేసి మద్యం మీద కూడా పోరాటం మొదలు పెట్టాము నేను లటికే లక్ష్మణరావు గారు కాబట్టి ఆయనకు అన్యాయం జరిగింది అన్యాయం కోసం కూడా అధికారులను కలుస్తున్నాము మరి అధికారులు ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు కాబట్టి ప్రతి రాజకీయ నాయకులు కూడా మా గ్రేట్ ని పోరాటం చేసి గెలిచి ప్రజలకి న్యాయం జరుగుతుంటే లేదు మేము చేపిస్తున్నామని అంటున్నారు ఏ పార్టీ నాయకులైన అది మాత్రం ప్రజలు నమ్మొద్దు దయచేసి పోరాటం చేస్తే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ తీసుకోండి ఎవరి ద్వారా న్యాయం జరుగుతుందన్నది కనుక్కోండి మీరు సత్తుపల్లి పట్టణ ప్రజలకు ప్రజలకి నేను తెలియజేసేది ఇదే ఇది నా జీవిత చరిత్ర బానోతు నందు నాయక్ పోరాట వీరుడుగా తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో మీ ఆశీస్సులతో గెలిపిస్తారని 23 మందిని కూడా ఇండిపెండెంట్గా మేము పోటీలో ఉంటామని తెలియజేస్తున్నానుటి రామారావు గారి దయవల్ల నాకు ఎన్టీఆర్ నగర్లో ఇల్లు వచ్చింది ఇప్పుడు దాదాపు 25 30 సంవత్సరాలు కాడ నుంచి ఎన్టీ రామారావు గారి ఇచ్చిన కాలనీలో ఇందిరమ్మ గారు ఇచ్చిన స్థలాల్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కాలనీలోనే ఉంటున్నాను ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ గా చేస్తున్నాను ట్రాన్స్పోర్ట్ వెహికల్గా ఇన్ని పోరాటాలు చేసి కూడా ప్రజల కోసం నేను పోరాడుతున్నాను నా ఒక అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను నేను. నా జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డానో ఈరోజు నాకు 46 సంవత్సరాలు 12 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాడ నుంచే నాకు పోరాటం గాని ప్రజలకి అన్యాయం జరుగుతే దానికోసం పోరాటం గాని నాలో ఉన్న ఆత్రుత అని తెలియజేస్తున్నాను మీ అందరికీఈరోజు సింగరేణి ప్రభావిత ప్రాంతాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను లంబాడ హక్కుల పోరాట సమితిలో కూడా పనిచేస్తున్నాను రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్టివిటీ సంఘంలో కూడా పనిచేస్తున్నాను ట్రాలీ ఆటో ఓనర్స్ వర్కర్స్ యూనియన్ లో కూడా పని చేస్తున్నాను ఇది నా హోదాగా నేను అందరూ సహకారాంతోనే నేను ఒక హోదాలో ఉన్నాను డ్రైవర్ గా పని చేస్తున్నాను ట్రాలీ ఆటో ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్ పనిచేస్తున్నాను మా నాన్నగారిది హిమామ్ నగర్ గ్రామం ఏన్కూరు మండల మా అమ్మగారిది చింతంపల్లి అయితే సత్తుపల్లిలో మా తాతయ్య దగ్గర చిన్నతనం నుండి అక్కడే ఉంటున్నాము వారి వద్దనేఫస్ట్ తుమ్మల నాగేశ్వరావు గారికి మద్దతు ఇచ్చాను గెలిచారు ఆయన ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్ని సార్లు మద్దతు ఇచ్చాము తర్వాత జలగం ప్రసాద్ గారికి ఇచ్చాము తర్వాత జలగం వెంకట్రావు గారికి ఇచ్చాము తరవాత సండ్ర వెంకటయ్య గారికి మూడుసార్లు మద్దతు ఇచ్చాం ఇప్పుడు మట్ట రాఘవయ్య గారికి మద్దతు ఇచ్చాము గెలిచారు ఎంపీగా రేణుక చౌదరి గారికి మద్దతు ఇచ్చాం ఒక్కసారి ఇచ్చాము తర్వాత నామా నాగేశ్వరావు గారికి ఒక్క సారి ఇచ్చాం మద్దతు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇప్పుడున్న ఎంపీ గారి కూడా మద్దతు ఇచ్చాము రామ రెడ్డి గారికి ఇచ్చాము మేము కుల సంఘం తరఫున ఎటువంటి పాంప్లెట్ పరచకుండా ఎటువంటి కండవా మెడలో వేసుకోకుండా ఇటువంటి పార్టీ జెండా పట్టకుండా మేము మద్దతిస్తాము ఇస్తే గెలిచినట్టు అన్నమాట కంపల్సరీ గెలవటమే ఆ వ్యక్తి అది ఇలా మద్దతు ఇచ్చిన ఏ నాయకుడు కూడా నా సొంత పని అనేది నీ అడగలేదు వాళ్ళు నాకు చేయలేదు గుర్తింపు లేకుండా పోయిందన్నమాట ఇది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది నేను ఆఫీసర్స్ క్లబ్ లో కూడా దాదాపు 25 సంవత్సరాల సంవత్సరాల పని చేశాను నా సొంతంగా ఇప్పుడు దాకా ఏ నాయకులని ఏ పార్టీని అడగలేదు ఒక సంవత్సరం కింద ఒక సంవత్సరం క్రితం నా సొంతం అంటేనే ఎవరూ పనిచేయట దానికి ముందుకు రాలేకపోతున్నది ఎందుకంటే నాలో ప్రజలకి అన్యాయం జరుగుతుందని పోరాటం వల్ల అని చెప్పి నేను అనుకుంటున్నాను సొంతది ఏదైనా అడిగితే వాళ్లు చేయలేదు మిగతా ఏది అడిగినా చేశారు కొన్ని కొన్ని చేయలేదు అది వాళ్లకు ఉన్న నామీద కాన్సెప్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను నా జీవిత చరిత్ర ఇట్లా ఉన్నది చాలామంది అధికారులు చేశారు ఇంకానాకు ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఫస్టు కానప్పుడు కవల పిల్లోళ్లు తర్వాత కాన్పు అమ్మాయి అని ఫస్ట్ అమ్మాయికి లంక సాగర్ ఇచ్చాను తర్వాత అమ్మాయికి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి ఇచ్చాను అమ్మాయికి చందాలు కలసాని సాంబశివరావు గారు ఇట్లా పెద్దవాళ్లు డాక్టర్ రామచంద్రనాయక్ గారు ఇట్లా అందరూ సహకారంతో ఒక లక్ష రూపాయలు చందా వసూలు చేసి పెద్దవాళ్ల దగ్గర పెళ్లి చేశాను ఫస్ట్ చేసిన ఇంకా సాగర్ ఇచ్చిన అమ్మాయికి నాకు కారు ఉంది కారు అమ్మి చేశాను రెండో అమ్మాయికి చందాలు వసూలు చేసి పెద్ద వాళ్ల దగ్గర నా దారి ఆలస్యం నా దారి ఎటు అనేది ఆలోచనలో పడ్డాను ఏదో భావించుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు గాని అది మొత్తం అబద్ధం అది మొత్తం అబద్ధం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ నా చరిత్ర గురించి తెలియజేస్తున్నాను ఇది నగ్న సత్యం అని చెప్పి కూడా నేను వస్తున్నానుఇద్దరు కవల పిల్లలకు కూడా పెళ్లి చేయడం జరిగింది అమ్మాయికి నా సొంతంగా కారు అన్ని చేశాను అమ్మాయికి చందాలు అసోసియేసి సగం భూమి ఉన్నది అమ్మి ఫోటో అమ్మాయి గురించి దేవుడు ఎటు దారి చూచుట అన్నదే చూస్తున్నాను కానీ నామీద దుష్ప్రచారం జరుగుతుంది అది మొత్తం అబద్ధమైన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తమ విధేయుడు బానోతు నందు నాయక్ ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణమా అత్తగారిది లక్ష్మీపురం రాకెట్ రాళ్ల బంజర్ సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు కూడా నాకు నా వాళ్ళు ఉన్నారు పతితండాలలో ఉన్నారు పెద్ద నాయకులు ఏమీ తెలీదులే అని అనుకుంటారు అయినా నేను పట్టించుకోను ఐదు మండలాల్లో కూడా నాకు నా చుట్టాలు నా బంధువులు ఉన్నారు అందుకే నేను ఏది సపోర్ట్ చేసిన నేను సపోర్ట్ చేసే వ్యక్తి గెలవడం ఖాయం ఇది కన్ఫామ్ గా తెలియజేస్తున్నానుఎందుకు నువ్వు చెప్తేనే ఓటేస్తారా అంటారు ఏ నాయకులు చేయకపోయినా వాళ్ళకి నా సొంత సంఘాలతో పని చేస్తాను కాబట్టి నన్ను నమ్ముతారు ఇది కన్ఫామ్ కావాలని కొంతమందిని చేయకపోయినా నా సొంతంగా చేసి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ని నా చేతకాదు అని అన్నది కూడా ఉన్నది హామీలను నెరవేర్చకపోతే గెలిచిన నాయకుడు సొంతంగా పోరాటం చేసి వాళ్ళ హామీలను కొన్ని మట్టికైనా చేయగలిగిన కాబట్టి నా మీద నమ్మకం ఇది అందరూ మీరు నాయకులు నమ్మరు ఇతను చెబితే ఈ ఓటు బ్యాంకు పడేదాన్ని గాని అది మొత్తం అబద్ధం ఓటు బ్యాంకు చెపితేనే ఉంది ఆడ ఉన్నది తెలియజేస్తున్నాను మీకుఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిని ఓడించాలంటే నాకి 20 ఓట్లు చాలు కానీ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయాలి అంటే వీధికి ఐదు ఓట్లు చాలు ఇది గ్రహించాల ముందు మీరు ప్రజలు గ్రహించాలి నాయకులు గ్రహించాలి మనం మన కమ్యూనిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏకమైతే రాజ్యాంగంలో కూడా మార్చవచ్చని చెప్పి తెలియజేస్తున్నాను దీంట్లో కొంతమంది మనోళ్లే మనకి పని చేయరు అధికారులు గానీ రాజకీయ నాయకులు గాని ఇదొక్కటే మనం తెలియజేయ తెలుసుకోవడం అనేదినేను ఖాళీగా మాత అమ్మవారి గుడి వేల ఎనిమిదిలో రేజర్ల ఎన్టీఆర్ కాలనీ మధ్యలో ఉన్న సింగరేణి దగ్గర ఇదిలా వస్తాం అయితే పాడుబడ్డ టెంపుల్ ని డెవలప్ చేసి సింగరేణి 10 సంవత్సరాలు చేశాను డెవలప్మెంట్ పాతకాలం మనుషులు మా నాన్నగారు కట్టారు గుడి అని చెప్పి ఎదురు తిరిగారు ఐదు లక్షల పదివేల రూపాయలు శాంక్షన్ చేపించిన తర్వాత ఎదురు తిరిగి గుడి దీనికి పొలిటికల్ లీడర్లు నాయకులు వేరే గుడికి సంబంధించిన వ్యక్తులు కొత్తగా కట్టాలి అని చెప్పి నేను భూమి పూజ చేస్తే వేరే టెంపుల్ ఒళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆర్ఎంబి వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళందరూ అడ్డుకున్నారు ఒక లంబాడా బిడ్డ గుడి ఎట్ట కడతాడు అని చెప్పి అడ్డుకున్న దాని గురించి పోరాటం చేసి హైదరాబాద్ కోర్టులో వేసి అది గవర్నమెంట్ కి సంబంధించి స్థలం కదా అన్నారు ఐదు లక్షల పదివేలు కూడా రూపాయి ఆశించకుండా ఎదురు తిరిగారు అని చెప్పి అమ్మవారి గుడి కట్టేటప్పుడు గొడవలు ఉండకూడదు అని చెప్పి రిటర్న్ ఇచ్చేసాను సింగరేణి కంపెనీకి డి డి సి ఇచ్చేశాను రిటర్న్ సహకారంతో డెవలప్మెంట్ చాలా చేశాను అప్పుడు ఇది నేను చేసిన పోరాటం ఈ గుడి కూడా పోరాటం చేశాను భద్రకాళి గుడినాకు దేవుడంటే భక్తి ఉండేది కాదు నా చిన్నప్పుడు మా నాన్నగారు బేతుపల్లి అంకమ్మ తల్లి గుడికి బీచ్ కి వెళ్లారు అక్కడ సోయి లేకుండా పడిపోయాను నేను ఆ దేవుడు రూపంలో మా నాన్నగారు ఉల్లిపాయతో ఆక్సిజన్ ఇచ్చారు మా నాన్నగారు అప్పుడు నుంచి అదే గుడికి ప్రతి జాతరకి వెళ్తాను నేను అంకమ్మ తల్లి గుడి అన్న నాకు చాలా ఇష్టమైన దేవుడు గోపాలకృష్ణుడు గోపాలకృష్ణుడు శివుడు గుడి అంటే నాకు చాలా ఇష్టం నా జయానికి విజయం గోపాలకృష్ణుడు శివుడు అంకమ్మ తల్లి భద్రకాళి నా విజయానికి వాళ్లే నాకు యముడు సహకారంతో గెలిచిన నేనుసంఘాలు దొరగా కొంతమందికి వేటు సింగరేణి క్యాంపులలో కూడా ఉపాధి కల్పించాము