Thursday, January 16, 2025
Homeతెలంగాణఖమ్మంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం

ఖమ్మంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం

Listen to this article

పయనించే సూర్యుడు/జనవరి 12/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లాలో విలేకరుల సమావేశంలో శీనన్న మాట్లాడుతూ తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్తరేషన్ కార్డులు అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం-పొంగులేటి ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి శీనన్న తెలపడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments