పయనించే సూర్యుడు జనవరి 11 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల స్థానిక బస్టాండ్ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న వడ్డే ఓబన్న విగ్రహం వద్ద గోరంట్ల మండలం వడ్డెర్ల సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు వడ్డెర సంఘం నాయకులు బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు వడ్డే ఓబన్న చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కడప రామాంజనేయులు, శ్రీనివాస్ వడ్డీ, కుంచపు అమర్నాథ్ ,గాలి శ్రీనివాసులు ,వెంకటేష్ మేస్త్రి ,ట్రాక్టర్ వెంకటేష్, వడ్డీ అంజనప్ప, హనుమన్న, నారాయణస్వామి, బూదిలివాండ్లపల్లి రంగయ్య ,సీనపల్లి గోవిందు, సిరగమాండ్లపల్లి వెంకటరాముడు, ఆనంద్, మహేష్, రామాంజనేయులు, క మ్మలవాండ్లపల్లి నాగేంద్ర, గంగాధర్, రఘు, వెంకట్రాంపల్లి నారాయణస్వామి, గంగులప్ప, మదన, కోరేవాండ్లపల్లి అంజనప్ప మరియు శ్రీనివాస్ గోరంట్ల మండల వడ్డెర కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
గోరంట్లలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
RELATED ARTICLES