Thursday, January 16, 2025
Homeతెలంగాణగొల్లపల్లి గ్రామంలో శ్రీ కేదగి భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు!

గొల్లపల్లి గ్రామంలో శ్రీ కేదగి భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు!

Listen to this article

పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి మహేష్ 11:
నర్సాపూర్ నియోజకవర్గ గొల్లపల్లి గ్రామంలో శ్రీ కేతకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ నిర్మాణదాత వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు ఈనెల 11వ తారీకు నుండి 14 వ తారీకు వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు నర్సాపూర్ నియోజకవర్గంలో వివిధ పరిసరాల ప్రజలు నాయకులు ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా మన హిందూ సనాత ధర్మం కాపాడుకోవడం కోసం ఈ దైవ కార్యక్రమములో పాల్గొనగలరని మనసారా కోరుకోవడం జరుగుతుంది.

          ఇట్లు 

వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
శ్రీ శ్రీ కేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ దాత
గొల్లపల్లి గ్రామం నర్సాపూర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments