
పయనించే సూర్యుడు మల్దకల్ మండల రిపోర్టర్ .బోయ కిష్టన్న
శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి& మల్దకల్ తిమ్మప్ప స్వామి నూతన్ సంక్రాంతి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి మల్దకల్ తిమ్మప్ప స్వామికి దాసంగం పెట్టుకొని
మల్లకల్ మండలం చుట్టుపక్కల
గ్రామాల నుంచి మల్లకల్
తిమ్మప్ప స్వామిని దర్శించుకోవడానికి కాగు
దాసంగం పెట్టుకొని నైవేద్యాలతో
స్వామి వారినికి నైవేద్యం పెట్టి స్వామివారికి దాసరయ్యతో దాసంగం పెట్టుకొని వివిధ గ్రామాలకు ఈరోజు సాయంత్రం వరకు తిరిగి వెళ్తారు