
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 టంగుటూరు రిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్తెనాలి రజక చెరువు మూడు రోడ్ల కూడలి నందు గతంలో అన్ని పర్మిషన్ లతో శంఖుస్తాపన చేసిన పార్లమెంట్ నమూనాలో నిర్మించదలచిన అంబేద్కర్ విగ్రహన్ని కొన్ని సంఘవిద్రోహ శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించే వరకు అంబేద్కర్ ఇండియా మిషన్అం డగా నిలుస్తుందని గుంటూరు అంబేద్కర్ ఇండియా మిషన్ జోనల్ ఇంచార్జ్శ్రీ మదిర శేషయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో బండ్లమూడి చక్రి, గుంటూర్ జిల్లా ఎయిమ్ ప్రెసిడెంట్ అమిరె రమేష్, మదిర విల్సన్ మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ పుల్లగుర భిక్షాలు పాల్గొన్నారు