పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ సాలూర మండల కేంద్రంలో సాలూర యువకులు గ్రామస్తులు పెద్దలు భారీ పెద్ద మొత్తంలో హాజరై స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన సూచించిన అడుగుజాడల్లో నడుస్తామని యువకులు సూచించారు సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది దాన్ని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముట్టెన్ ప్రకాష్ కేజీ గంగారం జి ప్రవీణ్ వడ్ల దత్తురాం మామిడి శ్రీనివాస్ సురేష్ పటేల్ మైదాప్ నాగరాజ్ గోవురు గంగాధర్ బొక్ర్ శేఖర్ దాసరి భాస్కర్ కల్లూరి భాస్కర్ మాధస్ సతీష్ తదితరులు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు