పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 టంగుటూరు మండల రిపోర్టర్ తుల్లిబిల్లి క్రాంతి కుమార్
ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి,ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా