పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు *సయ్యద్ హుస్సముద్దీన్ రాయల్ ప్రీమియం లీగ్ చేగుంట మండల స్థాయి క్రికెట్ పోటీలను * నిర్వహించారు
ముఖ్య అతిథిగా
చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ హాజరై వడియారం పాస్నైట్ కాలేజ్ మైదానంలో టోర్నమెంట్‌ను ప్రారంభించారు . ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరచడానికి నాయకులు క్రీడాకారులతో కలిసి ఆడారు. మూడురోజుల పాటు జరిగే టోర్నమెంట్ పోటీల్లో 19 టీంలు ఆడనున్నాయి ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బొల్ల ప్రశాంత్ చేగుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ ఉపాధ్యక్షులు బొయిని శ్రీకాంత్ ప్లేయర్స్ RK గౌడ్ దాసరి నవీన్ , అన్నం సాయి md వసిమ్ బండారి బ్రదర్స్ కెప్టన్ పులి మహేష్ గమే చెంగేర్స్ కెప్టెన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు