పయనించే సూర్యుడు జనవరి 13 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో కరస్ గుత్తి రోడ్డు లో గల శివరావు శేట్కార్ సూట్ వద్ద ఈరోజు స్వాతంత్ర సమరయోధులు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు శివరావ్ శేటాక్కార్ 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమంలో వారితోపాటు గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్క్ ర్ మరియు నగేష్ కుమార్ శేటక్కార్ మరియు నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు