పల్నాడుజిల్లా పయనించే సూర్యుడు తెలుగు జాతీయ దిన పత్రిక ప్రతినిధి నాగేంద్రబాబు కాలుకురి
మాచర్ల రాయవరం జంక్షన్ వద్ద ఉన్న యాపిల్ ఐఐటి స్కూల్లో ..
9వ తరగతి చదువుతున్న పంది రాజశేఖర్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పంది రాజశేఖర్ స్వగ్రామం లోయపల్లి..
రాజశేఖర్ మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..
తల్లిదండ్రులు వచ్చేలోపే మృతి దేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆస్పటల్ మార్చ్ రూమ్ కి తరలించారు..
పాఠశాల యాజమాన్యం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుంటే గమనించగలరు..
తల్లిదండ్రులు వచ్చేంతవరకు పాఠశాలలోని మృతదేహాన్ని ఉంచాలి.. అసలు మృతి దేహాన్ని తల్లిదండ్రులు రాకముందే ఎందుకు తరలించాల్సి వచ్చింది అనేది ఇప్పుడు అందరి మధ్యలో ఒక చర్చ రేగుతుంది.. ఎందుకు మృతి దేహాన్ని తరలించారు హాస్పిటల్ కి