పయనించే సూర్యుడు, జనవరి 30, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ
ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తల్లివందనం నిరుద్యోగ భృతి 18 ఏళ్లకే 18,000 మూడు సిలిండర్లు ఫ్రీ అన్నదాత సుఖీభవ అని హామీలు ఇచ్చినాడు. ఆ హామీలు ఇచ్చినాడు ఇందులో ఒకటి కూడా నెరవేరలేదు అంత పెంచుకుంటూ పోయినాడు చంద్రబాబునాయుడు కి తెలుసు ఇచ్చే పరిస్థితి లేదు నీతి నిజాయితీ పోయింది. రామారావు ని ఎప్పుడు వెన్నుపోటు పొడిచినాడు అప్పుడే పార్టీ సమాప్తం అయిపోయింది. కానీ ప్రజలు తెలుసుకోలేక పోయారు. కానీ ప్రజలకు తెలియజేయాల్సిన ధర్మం మాకుంది. అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్ వార్డ్ కౌన్సిలర్ ఫయాజ్ అహమ్మద్ ,కౌన్సిలర్ బాలాజీ ,ఆదోని పట్టణ ప్రచారక అధ్యక్షుడు పరిగెల నారాయణ, ఎస్టి సెల్ టౌన్అధ్యక్షుడునాగేష్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు ,తదితరులు పాల్గొన్నారు