పయనించే సూర్యుడు :కౌతాలం రిపోర్టర్ వంశీ
మంత్రాలయం నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులుగా నాకి బాధ్యతలు
అందించిన మా ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డికి , వై సీతారామిరెడ్డికి , వై.ప్రదీప్ రెడ్డి కి,వై. ధరణి రెడ్డి కి. నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
రెండవసారి ఎన్నికకు సహకరించిన పార్టీ నేతలకు, నా తోటి సభ్యులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీ ఆశీస్సులు, ప్రోత్సాహం, మద్దతుతో ఈ బాధ్యతను స్వీకరించడం ఎంతో గర్వంగా, ఆత్మవిశ్వాసంగా ఉంది. సోషల్ మీడియా వింగ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విజయాలను, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ లక్ష్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేస్తానని, పార్టీకి కొత్త శక్తిని అందించేందుకు నాకున్న ప్రతిభను వినియోగిస్తానని హామీ ఇస్తున్నానని.
ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందించిన పార్టీ పై నాకున్న అభిమానం, నమ్మకాన్ని కొనసాగిస్తూ, నాకు అందించిన బాధ్యతను న్యాయంగా నిర్వహిస్తాను. మీ అందరి మద్దతు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటుందని ఆశిస్తున్నాను.
జై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు గౌతమ్ .