ఆదివాసి చట్టాలు- గిరిజన యేతరులకు చుట్టాలు.ఏజెన్సీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం. ఆదివాసి ప్రజాప్రతినిధుల చేతగానితనం!
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు ఇంచార్జి సెప్టెంబర్ 20 భారతదేశము ఒక విలక్షణమైనది. భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులను సామాజిక ఆర్థిక సంస్కృతిక పరిస్థితుల ఆధారంగా […]









