
న్యాయవాది దత్తాత్రేయ సమక్షంలో న్యాయవాది నరేందర్ సాగర్ కు మక్తల్ న్యాయవాదుల కోర్టు డైరీ ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కల్లూరి నాగప్ప మరియు బిజెపి యువమోర్చా నాయకులు రాజా గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ అందరి కృషి ఫలితంగా త్వరలో మక్తల్ లో కోర్టు ఏర్పాటు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు