
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్న గిరిజన విద్యార్థిని
పయనించే సూర్యుడు జులై 05(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతిలో మండల టాపర్ గా నిలిచిన వి. శ్రీ హరిణి పవార్ ఎస్ఎస్సి లో 546 టాపర్ గా నిలిచింది పదవ తరగతి గవర్నమెంట్ హై స్కూల్ టేకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తండ్రి వి.హతీరాం నాయక్ టీచర్ ఎస్జిటి ఎం.పీ.పీ.ఎస్. లక్ష్మీపురం మదర్ ఎస్జిటి ఎంపీపీ ఎస్. లక్ష్మీపురం టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీహరిని 1-5 ఎస్.ఆర్ డి జి.స్కూల్ కొత్తగూడెం 6-10 ఆరవ తరగతిలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ యందు ప్రవేశపరికలో సీట్ సాధించింది త్రిబుల్ ఐటీ బాసరల సీట్ సాధించిన శ్రీహరిని పవార్ ను పలువురు విద్యావేత్తలు రాజకీయ నాయకులు మేధావులు ప్రశంసిస్తున్నారు