
//పయనించే సూర్యుడు// ఆగస్టు 30// మక్తల్
మన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యక్షులు ముంద నరసింహ మాదిగ. అధ్యక్షతన మక్తల్ టౌన్ ఎమ్మార్పీఎస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మక్తల్ టౌన్ ప్రెసిడెంట్గా గోల పల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ, నియమించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ మాదిగ, ను, ప్రధాన కార్యదర్శిగా బంగారు అజయ్, కోశాధికారి బంగారు భరత్, అధికార ప్రతినిధిగా జట్ల శ్రీను,వెంకటేష్, సలహాదారులుగా :~ గుడిసె నరసింహులు మ్యాథరి,జుట్ల వెంకటప్ప,జుట్ల శివప్ప,జుట్ల చిన్నన్న, కార్యవర్గ సభ్యులుగా:~ j. నర్సింహులు నరేష్,జుట్ల శివ,VHC జుట్ల నరేష్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.
గోలపల్లి జ్ఞాన ప్రకాష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో జరగబోయే మహాసభకు వృద్ధులు వితంతువులు వికలాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరడం జరిగింది.
