రైతులకు టార్పాలిన్లు అందించాలి – వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
వర్షాల నేపథ్యంలో వరి కోతలను రెండు రోజులు వాయిదా వేసుకోవాలి అని సూచన. వర్షం తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలి అని సూచించారు. జిల్లెల్ల గ్రామంలోని ప్యాక్స్ […]









