Sunday, April 20, 2025
Homeతెలంగాణఅక్రమ కట్టడాలకు నిలయంగా మారిన శ్రీరామ్ నగర్ లో ఏబిసీ బ్లాక్లు శ్రీ రామ్ నగర్...

అక్రమ కట్టడాలకు నిలయంగా మారిన శ్రీరామ్ నగర్ లో ఏబిసీ బ్లాక్లు శ్రీ రామ్ నగర్ లోని సీ బ్లాక్ లో గల ప్లాట్ నెంబర్ 243 ప్లాట్ నంబరు 734, ప్లాట్ నెంబర్ 735.

Listen to this article

జిహెచ్ఎంసి నసర్కిల్ 20 ఏసిపి గమకి దయతో అనుమతులకు మించి ‌అదనపు అంతస్తులు

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్) సర్కిల్ 20 టీపీఎస్ వారిని అక్రమ కట్టడాల గురించి అడగగా నేను ఒక నెల అయితే రిటైర్ అయితాను నాకు ఏమీ తెలియదు అంటున్నాడు ఈ సందర్భంగా నేను గౌరవ టౌన్ ప్లానిం గ్ సర్కిల్ 20 ఏసిపి వారిని ఒకటే అడుగు తున్నాను తమరు ఎన్ని ఫిర్యాదులు చేసిన గాని అక్రమ కట్టడాల పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సమంజసమే కానీ రెండు అంతస్తు లకు అనుమతులు తీసుకొని ఎనిమిది అంత స్తులు వేస్తు న్నారు తమరు బిల్డర్లు పెట్టే ప్రలోభాలకు గురి అయ్యి ఎలాంటి చర్య తీసుకుంట షలేరు కానీ భవిష్యత్తు తరాల కు ఎంత అన్యాయం జరుగుతుందో తమరు కొంచమైనా ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఇక్కడ వేసిన డ్రైనేజ్ పైపులు కానీ రోడ్లు కానీ దాదాపు పదివేల మంది నివసించే ష్ప్రచ విధంగా ప్లాన్ చేసి వేసినారు కానీ ఇప్పుడు ఇలా అక్రమ కట్టడాలు కడతా ఉంటే ఉదాహరణకు S + 2 ఇంట్లో 20 మంది నివసిస్తే ఇదే S + 8 ఇంట్లో 100 మంది నివసిస్తారు వీరికి సంబంధిం చిన బైకులు గాని వీరికి సంబంధించిన బాత్రూ ములు గాని మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో తమరు ఒక్కసారైనా ఆల భాషయచించారా తమరు ప్రలోభాలకు గురి అయ్యి ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఏపీచుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ వేసిన డ్రైనేజీని పెంచం డి రోడ్లను పెంచం డి జీ+ 2 అనుమతి ఉన్న ఇల్లు లకు 30 ఫీట్ల రోడ్డు సరిపోతుంది కానీ జి ప్లస్ 8 అనుమతి ఉండాలి అంటే దాదాపు 60 ఫీట్ల రోడ్డు అవసరం తమరు ఇట్టి రోడ్డును పెంచండి ఇప్పుడు ఉన్న డ్రైనేజీ పైపులు ఒక ఫీట్ నుండి రెండువ్ణ ఫీట్ల వరకు ఉన్న డ్రైనేజీ సరిపో తుంది కానీ తమరి దయతో వేస్తు న్న ఎనిమిది అంతస్తుల బిల్డింగ్లలో వంద లాది మంది నివసిస్తే వీరికి డ్రైనేజీ అవసరం దాదాపు మూడు ఫీట్లడయా మీటర్ ఉన్న పైపులు కావాలి.మరి డ్రైనే జీని కూడా తమరు పెంచగలరని కోరుతు న్నాను ఎలక్ట్రిసిటీ మంజీరా వీటన్నిటి సైజులు పెంచి తమరు ఎనిమిది అంతస్తు లు వేపి చ్చినచో మా కు ఎలాంటి అభ్యంతరం లేదు.భవిష్య త్తులో మౌలిక సదుపాయాలు లేకుంటే ప్రజలు దుర్భరమైన జీవితాలు గడపాల్సి వస్తుంది.కాబ ట్టి వెంటనే తమరు కొత్తగా వేస్తున్నటు వంటి అక్రమ కట్టడాలను వెంటనే నిలిపి వేయగలరని ప్రజల కోసం నిరంతరం పోరాటం చేషస్తు న్న మీ మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నాడు మీరు ఎంత తొందరగా డ్రైనేజీ రోడ్లు వెడల్పు చేస్తారో ఆ తరువా‌త అక్రమ కట్టడాలు వేయించగ లరని తమరితో మనవి చేసు కుంటున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments