
ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితి పై ఎమ్మెల్యే ఆరా
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు: మండలంమాజీ వైస్ ఎంపిపి మండల రాము అనారోగ్యంతో ఖమ్మంలోని ఆరోగ్య హస్పిటల్ నందు చికిత్స పొందుతుండాగా ఈరోజు వారిని ఆసుపత్రికివెళ్ళిపరామర్శించి,ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితి గురించి అడిగి తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట గార్ల సొసైటి చైర్మెన్ నల్లపు దుర్గా ప్రసాద్,బండి ఆనంద్ తదితరులు ఉన్నారు