
పయనించే సూర్యుడు ఆగస్టు 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు నియోజవర్గం స్థానిక ఆత్మకూరు ఏఎంసీ కార్యాలయం నందు శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ చేజర్ల మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ చేతుల మీదుగా అన్నదాత సుఖీ. పీఎం కిసాన్ పథకం చెక్కు రూపంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెలుగు కార్యాలయం ఏసి. రత్నమ్మ. సీసీలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు