Tuesday, August 26, 2025
Homeఆంధ్రప్రదేశ్అన్నదానం చేసిన చింతా రంగస్వామి

అన్నదానం చేసిన చింతా రంగస్వామి

Listen to this article

పయనించే సూర్యుడు, ఆగష్టు 25 : శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు పక్కన ఉన్న అగాపే ఆశ్రమం లోని వృద్దులకు చింతా రంగస్వామి అన్నదానం చేశారు. మండల కేంద్రంలోని ఆంత్రాల వీధిలో ఉన్న విలేఖరి చింతా రంగస్వామి , భార్య రాధిక ల కూతురు వర్ష సాయి మణి జన్మదినం సందర్భంగా ఆశ్రమం లోని వృద్దులకు అన్నదానం చేశారు. వర్ష సాయి మణి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని,వర్ష సాయి మణి , కుటుంబం సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని వృద్దులు ,అగాపే ట్రస్ట్ నిర్వాహకుడు బత్తుల ప్రసాద్ దీవించారు. ఈ కార్యక్రమంలో గుండా రామకృష్ణ చందన శ్రీనివాసులు ఫరూక్ పెండేకల్లు నారాయణస్వామి పోలా రామాంజనేయులు, సెల్ పాయింట్ జనా,రంగం శ్రీనివాసులు, సింహం రాము,కళ్యాణి ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments