Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్అభివృద్ధి ప్రదాత ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ధన్యవాదాలు తెలిపిన 16వ వార్డు సభ్యులు

అభివృద్ధి ప్రదాత ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ధన్యవాదాలు తెలిపిన 16వ వార్డు సభ్యులు

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 6 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్న ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యకు ప్రత్యేక ధన్యవాదాలుఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నందు ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ అభివృద్ధి కార్యక్రమాలకు పనులకు అంచనా వేస్తున్న మున్సిపల్ సిబ్బంది మరియు 16వ వార్డు ఇంచార్జ్ ఉల్లింగ సతీష్, గుడివాడ వీరభద్రం. ఈ సందర్భంగా 16వ వార్డు కమిటీ సభ్యులు గుడివాడ వీరభద్రం, ఉల్లింగ సతీష్, లింగంపల్లి శ్రీను, జి రవి, ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments