
పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా లో అల్లంపూర్ దేవి శరన్న వరాత్రి ఉత్సవాల సందర్భంగా అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మట్టి వస్త్రాలు సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. పాల్గొన్నారు ఎమ్మెల్యేలు విజయుడు మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సంస్థాపన వారసుడు కృష్ణ రాంభూపాల్ మరియు కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా సీనియర్ నాయకులు పాల్గొన్నారు
