Sunday, February 2, 2025
HomeUncategorizedఇసుక డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ

ఇసుక డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)మండల కేంద్రమైన సంఘం ఉన్న ఇసుక డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీఓ బి.పావని .
ఇసుక ను తరలిస్తున్న ఇసుక లారీ లను ఆపి ఆర్డీఓ రసీదులను పరిశీలించారు.
అనంతరం అక్కడ రికార్డుల ను పరిశీలించి ఇసుక నిల్వ, రవాణా వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments