
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి మే 19
ఈ రోజు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు రంపచోడవరం ITDA ఎదురుగా ఏ జే ఎ సి చేస్తున్న 5 వ రోజు రిలే దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలుపడం జరిగింది అనంతరం దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలని అప్పటి వరకు ఈ ఉద్యమము కొనసాగుతుంది అని అన్నారు ఏ జె ఏ సి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు ఈ దీక్షలకు సంఘీభావంగా ఫార్మసీ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి మార్గదర్శి, లాబ్ టెక్నిషియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పండు దొర, సభ్యులు భవాని, బాలు తదితరులు పాల్గొన్నారు