
నందిగామ మండలం ఎంపీడీవో కార్యాలయ భవనం స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
నందిగామ లో నూతనంగా నిర్మిస్తున్న ఎంపీడీఓ కార్యాలయం భవనం సాబ్ నిర్మాణ పనులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగ నర్సింహులు, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి గౌడ్,కొమ్ము కృష్ణ,చంద్ర పాల్ రెడ్డి,రాం రెడ్డి, శంకరయ్య.చించేటి కృష్ణ గౌడ్, బోమ్మ గళ్ళ నర్సింలు, ఎర్రగారి రమేష్, రామస్వామి గౌడ్,జంగయ్య గౌడ్, గంగిశెట్టి శ్రీశైలం, జంగారి రాములు, తడకల జంగయ్య, కాంట్రాక్టర్ బిక్షపతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.