
బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్బంగా తనకు ఇచ్చిన పనిని పూర్తి చేసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం ఎమ్మెల్సి నవీన్ రెడ్డి
వరంగల్ లోని ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన హుస్నాబాద్ మరియు ఇతర కార్యక్రమాల ఏర్పాటులో చేయాల్సిన కొన్ని పనులను చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎమ్మెల్సి నవీన్ రెడ్డికి సూచించారు.ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన పనిని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దగ్గరుండి పూర్తి చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే మరిన్ని కార్యక్రమాల ఏర్పాటులో చురుకుగా పాల్గొనలని అభినందిస్తూ నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిర్వధించాడు.ఈ సందర్బంగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు,కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేశారు