ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మెంతేనా ప్రభాకర్
సబ్ టైటిల్
ప్రజా సంఘాల సంఘీభావ సదస్సు మరియు లక్ష డప్పులు వేల గోంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు
వార్తా విశ్లేషణ
…. టేకులపల్లి మండల కేంద్రంలో లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయుట కొరకు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మెంతేన ప్రభాకర్ మాదిగ అధ్యక్షన జరిగినట్టి కార్యక్రమానికి అన్ని కుల సంఘాలు మరియు పార్టీలు ప్రజాసంఘాల నాయకులు జరిగిన ఈ కార్యక్రమంలో TPF రాష్ట్ర కోకన్వీనర్ మెంతెన సంజీవరావు గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయమని ఎస్సీ కులాలలో ఉన్న 59 ఉపకులాలు జనాభా ధమాషా ప్రకారం అమలు చేయాలని మాలా మాదిగల మధ్య ఉన్న తారతమ్యాలను దూరం చేసి వర్గీకరణ ఫలాలను పంచుకొని కలిసి ఉండాలని ప్రభుత్వం తమ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం రెండు వర్గాల మధ్య కొట్టాడే విధంగా చూడకూడదు అని సుప్రీంకోర్టు తీర్పునే అనుసరించి ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని కోరినారు ఫిబ్రవరి 7న జరిగే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమం విజయవంతం చేయాలని ఈనెల 16న పాల్వంచ జిల్లా కేంద్రానికి శ్రీ మందకృష్ణ మాదిగ గారి విచ్చేయుచున్నారని అన్ని ప్రజా సంఘాలు మరియు కళాకారులు పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మెంతన ప్రభాకర్ కోరినారు ఈ యొక్క కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షులు తాటి రవి ఏపీ వైయస్ రాష్ట్ర అధ్యక్షులు ఎట్టి ప్రశాంత్ ఏపీ వైయస్ జిల్లా అధ్యక్షులు మేకల సతీష్ అరుణోదయ జిల్లా కార్యదర్శి మంతెన కొండలరావు సంస్కృతి కళాశాలది బొమ్మెర జగన్ మోహన్ రావు బియస్పీ మండల అధ్యక్షులు కాళ్ల రంజిత్ తదితరులు పాల్గొన్నారు