
పయనించే సూర్యుడు. మార్చి 15. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఆదిత్య డిజిటల్ స్టూడియో ఆవరణలో హోలీ సందర్భంగా అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం. అన్ని కుల మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం.
ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల రంగుల వలె కలిసుందాం. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హోళీ శుభాకాంక్షలు.
యువత ఆనందోత్సవంలో మునిగితేలారు. ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సవంతో ప్రతి కుటుంబం రంగుల మయంగా ఉండాలని కోరారు.ఈయొక్క కార్యక్రమంలో బాణోత్ గోపికృష్ణ పంతగాని నరేష్ పంతగాని ప్రసాద్ అశోక్ రెడ్డి గోపాల్ రావు రాయబారపు కృష్ణ చారి రాకేష్ గోపాలరావు హెచ్చు తేజ గుగులోత్ భావుసింగ్ నాయక్ పాల్గొన్నారు.
