Thursday, January 23, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీలో రేపటి నుంచి పిల్లలకు ఆధార్ కార్డుల జారీ !

ఏపీలో రేపటి నుంచి పిల్లలకు ఆధార్ కార్డుల జారీ !

Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 20:- రిపోర్టర్ (కే శివ కృష్ణ ) ఏపీ రాష్ట్రంలో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం అయింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు లేని చిన్నారులు 11లక్షల 65వేల మంది పైగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే ఈ నెల 21 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి… ఏపీ లో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments