Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏప్రిల్ 16న జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతర విజయవంతం చేయాలి

ఏప్రిల్ 16న జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతర విజయవంతం చేయాలి

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 8//మక్తల్

సోమవారం రోజు మక్తల్ మండలం మాధవార్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరం కలిసి ఏప్రిల్ 16న జరిగే అంబేద్కర్ జాతర గురించి మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట నాగమ్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా లో ఏప్రిల్ 16వ తారీకు రోజున జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతరను భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పడమైనది ఇట్టి కార్యక్రమంలో గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ,పి రాములు పంచాయతీ సెక్రెటరీ , కే శ్రీనివాసులు ఫీల్డ్ అసిస్టెంట్ ,జి రాజు బ్యాంక్, బి తిమ్మప్ప లైన్మెన్ , పి విశ్వనాథ్, భీమప్ప, జి తిమ్మప్ప, బి నరసింహ, పరుశురాం, నాగప్ప , ఎర్రం కోళ్ల లక్ష్మప్ప, కే నరేష్,పి అరవింద్, ఎం తిమ్మప్ప, జీ తిమ్మప్ప, బి నరసింహ,జి తిమ్ము , ఎర్రంకోళ్ళ రాము, బొకే కృష్ణయ్య, బాట వెంకటేష్, బి రమేష్, బోక్కి గణేష్ ,యువకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments