
పయనించే సూర్యుడు అక్టోబర్ 14 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ఓ డ్రైవర్ అన్న నీకు వందనం సొంత ఊరిని పెళ్ళాం పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి డ్రైవర్ అన్న రోడ్లు పెట్టుకుని తిరుగుతుంటాడు ఎందుకనగా తన పెళ్ళాం పిల్లల్ని బతికించడానికి రోడ్డు మీద కష్టపడతాడు అతని ప్రాణం నీ పళంగా పెట్టి తన బండ్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు కానీ దయ ద్రాక్షం లేని ఎన్ హెచ్ ఫైవ్ రోడ్డు మీద ఏమి పడిన చూసి చున్నట్లు వివరిస్తున్నారు 14 తేదీ తెల్లవారుజామున రెండున్నర మూడున్నర మధ్యలో ఆదిశంకర కాలేజ్ దగ్గర ఓ గోమాత రోడ్డు మీద మృతి ఉన్నది వేళ్ళ వెహికల్స్ రాకపోకలు సాగిస్తున్న హైవే పెట్రోల్ ఇంకేం ఏం చేస్తున్నారు టోల్ వసూలు చేసే మీద ఉన్న ఇంట్రెస్ట్ డ్రైవర్ ప్రాణాలకు విలువ లేదా ఒక డ్రైవర్ కారు ఆపి 14వ తేదీ తెల్లారి జామున 3:30 టైంలో అయ్యా ఆదిశంకర కాలేజీ ఆపోజిట్ ఒక గోమాత మృతి చెందిందని ఇంఫాం తీయగా వెంకటాచలం టోల్ ప్లాజా డ్యూటీలో ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇండియాలో ఉన్న హైవేలు పైన ఉన్న టోల్ గేట్స్ ఏ టోల్గేట్ అయిన అప్ అండ్ డౌన్ ఇస్తారు కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న టోల్గేట్లు మాత్రం సింగల్ మాత్రమే ఇస్తారు ఎందుచేతను ప్రాణాల పోతే మాకేంటి మ చార్జీలు మాకు వస్తున్నాయి కదా సంబంధిత అధికారులు స్పందించి ఇకనైనా హైవేలు పైన తగులు జాగ్రత్త తీసుకోవాలి డ్రైవర్ ఏమైతే మాకేంలే అనుకుంటే డ్రైవర్ల అందరూ ప్రాణాలు పణంగా పెట్టి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నారు గుర్తుంచుకో నేస్తమా
