
( పయనించే సూర్యుడు మార్చి 06 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీలోని తిమ్మాజి పల్లి తండాకు చెందిన మూడవత్ శంకర్ కేశంపేట్ రోడ్ లోని యమ్మి చౌరస్తా వద్ద బైపాస్ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి మహబూబ్నగర్ వైపు వెళుతున్న భారీ కంటైనర్ అతివేగంతో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఢీకొని తర్వాత కంటైనర్ వెళ్ళిపోవడంతో కంటైనర్ యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది