Tuesday, May 6, 2025
Homeఆంధ్రప్రదేశ్కమలాపూర్ గ్రామంలో మే డే వారోత్సవాలు

కమలాపూర్ గ్రామంలో మే డే వారోత్సవాలు

Listen to this article

పయనించే సూర్యుడు మే 5 ప్రతినిధి లింబాద్రి

సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ

ఉపాధి హామీ కూలీల కు కార్మిక చట్టాల గురించి అవగాహన సదస్సులు

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం, కమలాపూర్ గ్రామంలో కట్టా పని చేస్తున్న కూలీల తో కార్మిక దినోత్సవ వేడుకలు

సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మే డే సందర్భంగా కూలీలకు ఘన సన్మానం చేయడం జరిగింది అని కూలీల హక్కులు సంరక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా నికి విజప్తి చేశారు కార్మిక చట్టం ద్వారా ప్రతి ఒక్కరికీ సరైన కూలీ రేటు ఇవ్వాలి అని సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ కుమార్ నాయక్ డిమాండ్ చేశారు .డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ లో కూలీల హక్కుల గురించి పొందుపరిచిన ఆర్టికల్ ప్రకారం కూలీలకు 8 గంటల పని మాత్రమే చేయించాలి అని ఆడ, మగా,కు సమాన వేతనం
స్త్రీలకు,పురుషులకు పని చేస్తున్న చోట వ్యత్సం తేడాలు లేకుండా అందరూ సమానమే అని కూలీలు అందరికీ పని చేస్తున్న చోట, నిడ,త్రాగునీరు, ప్రథమ చికిత్స, ఇతర అవసరమైన సాకార్యలు ఏర్పాటు చేయాలని నిబంధనల ప్రకారం కూలీలకు కార్మిక చట్టం క్రింద కొన్ని ఆర్టికల్ ప్రకారం వారికి కలిపించాలి అని పేర్కొనడం వల్ల ఈరోజు కూలీలు పొందుతున్న ఈ సౌకర్యాలు కల్పించి హక్కును పొందుతున్నాము అని తెలిపారు.కమలా పూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల తో కలిసి కార్మిక దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి కార్మికులు కు మిఠాయిలు పంచుకున్నారు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సావిత్రి బాయ్ పూలే మహిళా సొసైటీ అధ్యక్షురాలు బండారి సుజాత, యశోద, గంట జ్యోతి, తాటికొండ గంగాధర్ లక్ష్మి,సయమ్మ, గొల్ల డెవాయి, న్యాస భూదేవి, నర్సింలు గౌడ్, సందీప్, రాంజీ చక్రవర్తి, మహేష్, బాబు, శ్రీరామ్ గౌడ్, కమ్మరి గంగాధర్, యనన్పల్లి రాజేందర్, కంది శంకర్, కూలీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారుమే డే వారోత్సవాలు సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఉపాధి హామీ కూలీల కు కార్మిక చట్టాల గురించి అవగాహన సదస్సులు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం, కమలాపూర్ గ్రామంలో కట్టా పని చేస్తున్న కూలీల తో కార్మిక దినోత్సవ వేడుకలు సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మే డే సందర్భంగా కూలీలకు ఘన సన్మానం చేయడం జరిగింది అని కూలీల హక్కులు సంరక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా నికి విజప్తి చేశారు కార్మిక చట్టం ద్వారా ప్రతి ఒక్కరికీ సరైన కూలీ రేటు ఇవ్వాలి అని సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ కుమార్ నాయక్ డిమాండ్ చేశారు . డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ లో కూలీల హక్కుల గురించి పొందుపరిచిన ఆర్టికల్ ప్రకారం కూలీలకు 8 గంటల పని మాత్రమే చేయించాలి అని ఆడ, మగా,కు సమాన వేతనం
స్త్రీలకు,పురుషులకు పని చేస్తున్న చోట వ్యత్సం తేడాలు లేకుండా అందరూ సమానమే అని కూలీలు అందరికీ పని చేస్తున్న చోట, నిడ,త్రాగునీరు, ప్రథమ చికిత్స, ఇతర అవసరమైన సాకార్యలు ఏర్పాటు చేయాలని నిబంధనల ప్రకారం కూలీలకు కార్మిక చట్టం క్రింద కొన్ని ఆర్టికల్ ప్రకారం వారికి కలిపించాలి అని పేర్కొనడం వల్ల ఈరోజు కూలీలు పొందుతున్న ఈ సౌకర్యాలు కల్పించి హక్కును పొందుతున్నాము అని తెలిపారు. కమలా పూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల తో కలిసి కార్మిక దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి కార్మికులు కు మిఠాయిలు పంచుకున్నారు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సావిత్రి బాయ్ పూలే మహిళా సొసైటీ అధ్యక్షురాలు బండారి సుజాత, యశోద, గంట జ్యోతి, లక్ష్మి,సయమ్మ, గొల్ల డెవాయి, న్యాస భూదేవి, నర్సింలు గౌడ్, సందీప్, రాంజీ చక్రవర్తి, మహేష్, బాబు, శ్రీరామ్ గౌడ్, కమ్మరి గంగాధర్, యనన్పల్లి రాజేందర్, కంది శంకర్, కూలీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments