
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
కమ్మర్ పల్లి మండలం
మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన వడ్డెర శేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారిది పేద కుటుంబం కావడంతో 10000 పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది .అలాగే అదే గ్రామానికి చెందిన జుంబరాత్ అన్వేష్ ఇటీవల ఇటీవల గల్ఫ్ దేశం ఓమన్ లొ దురదృష్టవశాత్తూ చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల సహాయాన్ని అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.ఉప్లూర్ గ్రామానికి చెందిన అజయ్ వల్ల అమ్మ రాజవ్వ చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది అలాగే అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బద్దం రమేష్ వల్ల నాన్న భూమన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏరు గట్ల మండల కేంద్రంలో పలు బాధ్యత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ మండల కేంద్రానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ బద్దం లింగారెడ్డి ఇటవల గుండెపోటుతో చనిపోవడం జరిగింది వారి కుటుంబాలను పరామర్శించిన సంతాపాన్ని తెలిపారు అలాగే శీను సాయన్న వాళ్ళ నాన్న ఎల్లయ్య కొరికోస్ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వారి కుటుంబాల సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
