పయనించే సూర్యడు //24//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షునిగా ఎన్నిక అయినా ఎక్కటి రఘుపాల్ రెడ్డి ని గౌడ సంఘము నాయకులు శాలువాతో ఘనంగా ‘సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతు.. గ్రామం లోని పలు విషయలు, ఇతర సమస్యలను ఏక్కటి రఘపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు దృష్టికి తీసుకురావడం జరిగింది, అన్నారు.వాటి పరిష్కారానికి కృషిచేస్తానని ఎక్కటి రఘపాల్ రెడ్డి హమీ ఇచ్చారు.అని తెలిపారు. తదనాంతరం ఎక్కటి రఘపాల్ రెడ్డి మాట్లాడుతూ..మండలం లోని గ్రామాలలో ఉన్న ప్రతి సమస్యను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ దృష్టికి తీసుకెల్లి అన్ని గ్రామాల అభివృద్ధి కోసం, పని చేస్తాను అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాళ్లపెల్లి సమ్మయ్య, తాళ్లపెల్లిరవి, పెరుమాండ్లసమ్మయ్య,దొమ్మాటి రాజు,పల్లె స్వామి,తాళ్ల పెళ్లి ఐలయ్య, పెరుమాండ్ల రాజయ్య, దొమ్మాటి మధుకర్, తాళ్లపెల్లి రాకేష్ తదితరులు హాజరయ్యారు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కి గౌడ్ సంఘం నాయకుల ఘన సన్మానం..
RELATED ARTICLES