
పయనించే సూర్యుడు మే 13 శర్మాస్ వలి మండల్ రిపోర్టర్ యాడికి
యాడికి మండలం కొట్టాలపల్లి గ్రామ నివాసిస్తుడైన వెంకటేష్ గారి మనవడు కేశఖండన కార్యక్రమానికి ఇగూడూరు గంగమ్మ తల్లి క్షేత్రం వద్ద హాజరైన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు గారు ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకట్ నాయుడు, ఆవుకు నాగరాజు, గొడ్డు మర్రి రామ్మోహన్, మరియు చిట్టెం రెడ్డి బాల రెడ్డి, కోట చౌదరి, దూద్ వలి తదితరులు పాల్గొనడం జరిగింది.
