పయనించే సూర్యడు //జనవరి //13//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
అన్నా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టిపిసిసి సభ్యులు.పత్తి కృష్ణారెడ్డి,బోర్ మోటర్ వితరణ..
అన్నా చారిటబుల్ ట్రస్ట్ మొదలుపెట్టిన సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ టిపిసిసి సభ్యులు పత్తి కృష్ణ రెడ్డి, వినవంక మండలం కొండపాక గ్రామనికి చెందిన గౌడ సంఘానికి మరియు గ్రామ దేవాలయాలకు 24 వేల విలువైన బోరు మోటర్ ని అందజేయడం జరిగింది.గౌడ సంఘము నాయకులు చాలా సంతోషం వ్యక్తం చేసారు. ట్రస్ట్ చేర్మెన్, కృష్ణ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వీణవంక మండలం యువజన కాంగ్రెస్ నాయకులు ఆవాల రామకృష్ణ. కొండపాక గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మ్యడగోని శ్రీనివాస్. ఎండి సలీం. సాయిని రమేష్. పడాల శంకర్. వడ్లకొండ మల్లయ్య.మ్యడగొని మొగిలి. గట్టు అజయ్.మ్యడగొని సమ్మయ్య. తదితరులు పాల్గొన్నారు..