
// పయనించే సూర్యుడు న్యూస్// అక్టోబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో//
నారాయణపేట మండలం కోటకొండ గ్రామం సమీపంలో బ్రిడ్జి దగ్గర దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ , బాలు, తీవ్ర గాయాలై కాళ్లు చేతులు విరిగినట్టుగా బాలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా 8 గంటల ప్రాంతంలో వర్షం వచ్చే సమయంలో లో జరిగిన సంఘటన , సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు ఆనంద్ అంజి, పూర్తి వివరాలు తెలుసుకొని హాస్పిటల్ అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

