
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి’
పయనించే సూర్యుడు గాంధారి 13/03/25 : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గాంధారి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు, సదాశివ నగర్ సిఐ సంతోష్, స్థానిక ఎస్సై బి. ఆంజనేయులు పాల్గొన్నారు.