
పయనించే సూర్యుడు ప్రతినిధి బాలకృష్ణ (11: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
మంత్రాలయం నియోజకవర్గం పెద్దకదుబురు మండలంలో నాగలాపురం మరియు కౌతళం మండలం రాజ్ నగర్ లో కొత్తగా నిర్మించిన గోకుల షెడ్లను ప్రారంభించిన మంత్రాలయ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి మరియు కౌతాళం మండల నాయకులు చూడి ఉలిగయ్య , నరవ రమాకాంత్ రెడ్డి , ఎల్ ఎల్ సి చైర్మన్ టిప్పు సుల్తాన్, బసలదొడ్డి ఈరన్న ,అనంతరం ఇంచార్జ్ ,మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో ఈరోజు రైతుల అభివృద్ధి ద్యేయంగా సీఎం చంద్రబాబు ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ ఫండ్స్ నుండి గోకుల షెడ్డు అనె గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టి రైతులకు మరియు పాడి పరిశ్రమల పంటలకు స్వేచ్చని మరియు ఉపాధిని కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న అంటూ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెండు మండలాల అధికారులులు ఎంపీడీఓలు, ఏపీఓ లు , వెటర్నిటీ డాక్టర్స్ మరియు పెద్దకదుబుర్ కుటమి మండల నాయకులు బీజేపీ పురోషోత్తం మరియు హనుమయ్య ,గోపాల్ రెడ్డి మరియు కౌతాళం మండల నాయకులు సతీష్ నాయుడు , వెంకటపతి రాజు ,అడివప్ప గౌడ్ ,జనసేన రామాంజులు ,మండల మరియు పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.