
నేడు పుట్టినరోజు సందర్భంగా కురుమ నరసింహ కే మల్లిక ల కుమారుడైన కేతన్ యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బంధుమిత్రులు తోటి శ్రేయోభిలాషులు అందరూ ఈ యొక్క వేడుకలకు వచ్చి ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న కేతన్ ను ఆశీర్వదించడం జరిగింది. కార్యక్రమంలో కేతన్ యొక్క తల్లిదండ్రులు చాలా సంతోషాన్ని భావించారు. కేతన్ యొక్క అక్కలు యాద్వి సంధ్య అట్లాగే వరలక్ష్మి వారికి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.